అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం కార్పొరేటర్ సాదిక్తో కలిసి 39వ వార్డులో రూ. 98.40 లక్షల వ్యయంతో చేపట్టే తారు రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. పాత పోస్ట్ ఆఫీస్ నుంచి తారకరామ బస్ స్టాప్ వరకు ఈ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.