VIDEO: ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్
MDK: ఏడుపాయల దుర్గామాతను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జిల్లాలో ఏడుపాయల దుర్గా భవానీ దేవత అత్యంత గొప్ప ఆలయంగా పేర్కొన్నారు . కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఈ ప్రాంతంలో గుర్తింపు ఉన్నట్లు పేర్కొన్నారు.