'స్వచ్ఛత హీ సేవ' పోస్టర్ ఆవిష్కరణ

'స్వచ్ఛత హీ సేవ' పోస్టర్ ఆవిష్కరణ

SRCL: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న 'సఫాయీమిత్ర సురక్ష' కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 'స్వచ్ఛత హీ సేవ-2025' పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సఫాయీ కార్మికులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.