ముమ్మరంగా వాహన తనిఖీలు

ముమ్మరంగా వాహన తనిఖీలు

కృష్ణా: గుడివాడ బైపాస్ రోడ్డులో ఎస్సై చంటిబాబు నిన్న వాహన తనిఖీలు చేపట్టారు. అనుమాస్పద వాహనాలను ఆపి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలను పరిశీలించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. వాహనాల మీద ప్రయాణించేటప్పుడు పత్రాలను తమతో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.