అసంపూర్తి సీసీ పనులు

అసంపూర్తి సీసీ పనులు

WGL: కొత్తగూడ మండలంలోని నర్సంపేట ప్రధాన రహదారిపై అసంపూర్తిగా ఉన్న సీసీ పనులు ప్రమాదకరంగా ఉన్నాయి. గతంలో ఒక వాగుపై ఉన్న బీటీ వరదకు కొట్టుకుపోయింది. మరోసారి బీటీ కొట్టుకుపోకుండా సీసీ రోడ్డు పనులు మొదలు పెట్టారు. రోడ్డుకు మధ్యలో ఒకవైపు పనులు చేసి మరో వైపు చేయలేదు. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు అదుపు తప్పుతున్నాయి.