VIDEO: PVNR ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం

VIDEO: PVNR ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం

HYD: మెహిదీపట్నం PVNR ఎక్స్ ప్రెస్ వేలోని పిల్లర్ నంబర్ 40 వద్ద కారు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టి, వ్యతిరేక దిశలోని లేన్ లోకి పడిపోయింది. దీంతో రెండు వైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.