నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రకాశం: కొండపి మండలంలోని కె. ఉప్పలపాడు సబ్ స్టేషన్ పరిధిలోని చిన్న వెంకన్నపాలెం, ఉప్పలపాడు, వెన్నూరు, చోడవరం, ముప్పవరం గ్రామాలకు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈఈ శ్రీనివాసులు తెలిపారు. సబ్ స్టేషన్లో వీసీబీలు ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్క అంతరాయం ఏర్పడుతుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.