VIDEO: వైరల్‌గా మారిన కొండగట్టు అంజన్న క్షేత్రం డ్రోన్ విజువల్స్

VIDEO: వైరల్‌గా మారిన కొండగట్టు అంజన్న క్షేత్రం డ్రోన్ విజువల్స్

JGL: మల్యాల మండలం ముత్యంపేటలో వెలసిన కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రం డ్రోన్ విజువల్స్ అద్భుతంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చుట్టూ దట్టమైన అడవిలో వెలసిన ఈ క్షేత్రం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. అన్ని వసతులు కల్పించాలని భక్తులు అధికరులను కోరుతున్నారు.