ఐశ్వర్య రాజేష్ మూవీ ట్రైలర్ చూశారా?
ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించిన మూవీ 'మఫ్టీ పోలీస్'. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీని ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది.