నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

1858: భారత స్వాతంత్య్ర పోరాటయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
1867: భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త మేరీక్యూరీ జననం
1888: భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ వెంకటరామన్ జననం
1954: చలనచిత్ర నటుడు కమల్ హాసన్ జననం
1971: తెలుగు సినీ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ జననం
1981: సినీ నటి అనుష్క శెట్టి జననం