తామరఖండిలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం
PPM: సీతానగరం మండలం తామరఖండి సచివాలయంలో ANM పెంకి లక్ష్మి బుధవారం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు. ఏఎన్ఎం మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం చిన్నారులకు, గర్భిణులకు టీకా వేస్తున్నామన్నారు. బెనిఫిసర్‌కు అందజేసిన డోసులు వివరాలను వారికి తెలియజేసి ఆన్‌లైన్ యాప్‌లో, రిజిస్టర్లలో నమోదు చేస్తున్నామన్నారు.