'ఆత్మనిర్భర్' రైఫిల్.. భారత సైన్యంకు మరింత బలం!

'ఆత్మనిర్భర్' రైఫిల్.. భారత సైన్యంకు మరింత బలం!

భారత సైన్యంలో చేరనున్న శక్తివంతమైన కొత్త రైఫిల్ AK-203 గురించి సైన్యం తెలియజేసింది. ఈ రైఫిల్‌ను 'ఆత్మనిర్భర్ భారత్' లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు. రాత్రి వేళల్లో నిర్వహించే మిషన్లలో, ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఆయుధం సమర్థత గెలుపును నిర్ధారిస్తుందని పేర్కొంది. AK-203 ఫైరింగ్ శబ్దాన్ని సింహం గర్జనతో పోలుస్తూ వీడియోను విడుదల చేసింది.