కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం
MHBD: మహబూబాబాద్ జిల్లాలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన బూరుగడ్ల రవి, పార్నంది అర్జున్‌ల మధ్య ఘర్షణ జరిగింది. రవిని అర్జున్ కత్తితో దాడి చేస్తున్న క్రమంలో అర్జున్ తల్లి అడ్డుకుంది. దీంతో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.