బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి ఎన్నిక

బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి ఎన్నిక

PPM: ఉత్తరాంధ్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం ప్రింట్ మీడియా ప్రచార కార్యదర్శిగా లోచర్ల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం విజయనగరంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలివాడ బాల భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఎన్నికపై పలువురు అభినందనలు తెలిపారు.