హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కోకాపేటలో రూ. 140 కోట్లకు అమ్ముడు పోయిన ఎకరం భూమి
☞ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లోగోను విడుదల చేసిన అధికారులు
☞ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
☞ డిసెంబర్ 13న HYDకి లియోనెల్ మెస్సీ.. 'X' వేదికగా స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి