CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: సీఎం సహాయనిధి పేదలకు వరమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం రూ. 34.19 లక్షల చెక్కులను భాదితులకు అందచేశారు. నియోజకవర్గంలోని బేతంచెర్ల, ప్యాపిలి, డోన్ మండలాలకు చెందిన అనారోగ్య కారణాలతో వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.