'కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలి'

'కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలి'

PDPL: కేంద్ర ప్రభుత్వంఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో వరంగల్‌లో ఈనెల 24న జరిగే బహిరంగ సభ కరపత్రం పోస్టర్లను ఆవిష్కరించారు. వరంగల్‌లోని అంబేద్కర్ భవన్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.