శాయంపేట మండలంలో బీఆర్ఎస్ ప్రచారం

శాయంపేట మండలంలో బీఆర్ఎస్ ప్రచారం

BHPL: శాయంపేట మండలంలో మూడవ విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి పర్యటించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు.