యువకుల మద్దతుతో రాజకీయాల్లోకి ఎంట్రీ
ADB: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గత పాలకుల నిర్లక్షానికి యువకులంతా ఏకమై తమలోని ఓ నాయకున్ని ఎన్నుకుని తమకున్న ఐక్యత్వాన్ని చాటుకున్నారు. తమ గ్రామ సర్పంచ్‌గా మేకల దత్తుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దించారు. మంగళవారం నామినేషన్ వేశారు. ప్రచారానికి ఏ ఇంటికి వెళ్ళినా ప్రజల ఆదరణ లభిస్తుందన్నారు.