త్రిమూర్తుల కళ్యానోత్సవ పోస్టర్లు ఆవిష్కరణ

త్రిమూర్తుల కళ్యానోత్సవ పోస్టర్లు ఆవిష్కరణ

CTR: జీడీ నెల్లూరు మండలంలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని శ్రీ స్వయంభు సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 1న జరగనున్న త్రిమూర్తుల కళ్యానోత్సవానికి సంబంధించిన పోస్టర్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఏక వీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, మాజీ సర్పంచ్ చాణక్య ప్రతాప్ నిర్వహించారు.