ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఆదిలాబాద్‌లోని స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్‌లో తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
★ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
★ ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కొరతలేదు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
★ నార్నూర్‌లో ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు DMHO మనోహర్