మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు పేజ్-1 దరఖాస్తుల ఆహ్వానం
SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఫేజ్-1 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయ తెలిపారు. BSC BZC, MZC, MPCS, B.COM కంప్యూటర్ అప్లికేషన్, BA గ్రూపుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. STలకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.