పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్: మంత్రి

పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్: మంత్రి

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని కల్వకోలు గ్రామానికి చెందిన దాసీ సునీతకు రూ.15,500, తిరుపతమ్మకు రూ.28,500 విలువైన CMRF చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ అందజేశారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు.