VIDEO: ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు

VIDEO: ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు

CTR: సోమలలో(M) శ్రీ పార్వతి దేవి సమేత స్వయంబేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం అభిషేకం రాత్రి పార్వతిదేవి సమేత స్వామి ఊరేగింపు ఉభయ దారుల ఆధ్వర్యంలో జరగనున్నాయి. మొదటిరోజు కుంభాభిషేక పూజల నిర్వహించి అనంతరం ధ్వాజారోహణం చేశారు.