ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ వెంటనే అందజేయండి: నగర కమిషనర్

ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ వెంటనే అందజేయండి: నగర కమిషనర్

HNK: ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్లను వెంటనే అందజేయాలని బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో బుధవారం జరిగిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.