ఉప్పుగూడ తండా గ్రామ సర్పంచ్‌గా నేనావత్ రాజు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక
RR: మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండా గ్రామ సర్పంచ్‌గా నేనావత్ రాజు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజు నాయక్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని కలిశారు. కేఎల్‌ఆర్ సన్మానించి అభినందించారు. గ్రామస్థులు పీజీ చదువుకున్న వ్యక్తిని గ్రామస్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు.