VIDEO: 'కుట్రపూరిత రాజకీయాలను ఉపేక్షించేది లేదు'

VIDEO: 'కుట్రపూరిత రాజకీయాలను ఉపేక్షించేది లేదు'

WGL: బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ప్రశాంతమైన రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుట్రపూరిత రాజకీయాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.