రేపు యువకళాకారుల ఎంపిక పోటీలు

రేపు యువకళాకారుల ఎంపిక పోటీలు

NLG: జాతీయ యువజనోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువకళాకారుల ఎంపిక పోటీలను శనివారం నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో అక్బర్ అలీ తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరునున్నాయని పేర్కొన్నారు. 15 నుంచి 29 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులు అని చెప్పారు. జానపద నృత్యం, పాటలు, కథారచన, పెయింటింగ్ వంటి అంశాలపై పోటీలు జరుగుతాయని వివరించారు.