VIDEO: 'పారిశ్రామికవేత్తలు రాష్టానికి పరుగులు పెడుతున్నారు'
KRNL: పర్యాటక రంగం అభివృద్ధి చెందితే కొత్త పెట్టుబడులు రావడంతో పాటు ప్రాచుర్యం కూడా లభిస్తుందని ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంత్రాలయంలో రూ. 100 కోట్లతో నిర్మిస్తున్న హోటల్ చారిత్రకమైనదని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలకు పారిశ్రామికవేత్తలు పారిపోతే, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పరుగులు పెడుతున్నారని వెల్లడించారు.