వాలుగుమ్ము కాలువలో పూడిక తొలగింపు

SKLM: సోంపేట (M) పాలవలసలోని అత్తిబంద చెరువు పూడిక తీసి గట్టు వేయడానికి రైతులు శ్రమించారు. శుక్రవారం ఉదయం నుంచి రైతులతో శ్రమించినా సాధ్యం కాకపోవడంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జేసీబీ సహాయంతో కాలువలో పూడిక తీయించి గట్టు వేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెల్లూరు ధర్మారావు, రైతులు పాల్గొన్నారు.