VIDEO: పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్ల పంపిణీ

VIDEO: పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్ల పంపిణీ

SRD: జిన్నారం మున్సిపాలిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 10వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుధ్య కార్మికులను సత్కరించి PPE కిట్లు, సబ్బులు పంపిణీ చేశారు. నల్తూర్ 6,7వ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచినీటి ట్యాంకులను పరిశీలించి వేసవిలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.