శ్రీరాముని ఆలయ నిర్మాణానికి భూమి పూజ

KMR: బిక్కనూర్ మండలంలోని రామేశ్వర్‌పల్లిలో నూతనంగా నిర్మించనున్న శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంతరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు