మండపేటలో ఘనంగా హిందీ దివాస్

కోనసీమ: జాతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. మండపేట శ్రీ వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం మహబూబ్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించారు. యువత చిన్నతనం నుంచే ఇంగ్లీష్, తెలుగుతోపాటు హిందీలో ప్రావీణ్యం సాధించాలని పేర్కొన్నారు.