'లాభాల వాటా చెల్లించే తేదీ వెంటనే ప్రకటించాలి'

'లాభాల వాటా చెల్లించే తేదీ వెంటనే ప్రకటించాలి'

MNCL: సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించే తేదీని వెంటనే ప్రకటించాలని బెల్లంపల్లి ఏరియా TNTUC నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం C&MD బలరాంకి ఆదివారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. అదేవిధంగా కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలన్నారు. నూతన బొగ్గు బావులు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పించాలన్నారు.