స్వామివారిని దర్శించుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే

MDK: పటాన్ చెరు డివిజన్ ఆల్విన్ కాలనీలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.