99 రోజుల కార్యాచరణ అమలు బేష్: సీఎస్

99 రోజుల కార్యాచరణ అమలు బేష్: సీఎస్

PDPL: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణ, ఫైళ్ల క్లియరెన్స్ అమలు బాగా జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కితాబిచ్చారు. ఇవాళ ఆయన కార్యక్రమం అమలుపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీహర్ష పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు.