వారి సేవలు చిరస్మరణీయం: ఏఎస్పీ

వారి సేవలు చిరస్మరణీయం: ఏఎస్పీ

AKP: పదవీ విరమణ పొందిన ఏఆర్ఎస్సై ఎం. వీర్రాజు, ఏఎస్ఐ ఆర్. పైడితల్లి సేవలు చిరస్మరనీయమని జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన వీడ్కోలు సభలో మోహన్ రావు మాట్లాడుతూ.. నిబద్ధత, పట్టుదల, అంకితభావంతో పని చేసిన వారి సేవలు పోలీస్ సిబ్బందికి ప్రేరణగా నిలుస్తాయిన్నారు. వీరి రిటైర్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చూస్తామన్నారు.