VIDEO: ఒంటిమిట్ట కోదండరామయ్యకు చక్రస్నానం

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. 9వ రోజు సోమవారం ఉదయం కోనేరులో చక్రస్నానం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి కార్యకర్తలను సమర్పించారు.