అభివృద్ధి దిశగా కృషి చేయాలి: ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు నియోజవర్గాన్ని విజన్ 2047లో అభివృద్ధి దిశగా కృషి చేయాలని కృషి చేద్దామని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధికి అన్ని శాఖ అధికారులు పని చెయ్యాలన్నారు.