మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో 2025- 26 విద్య సంవత్సరంలో ఇంటర్ MPC, BIPC, CEC గ్రూపులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించాలని ప్రిన్సిపాల్ బీ లావణ్య తెలిపారు. మండల కేంద్రంలోని కొడిమ్యాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందన్నారు.