ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

BDK: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పార్తాపూర్‌ అడవుల్లో రెండు వైపుల నుంచి ఎన్‌కౌంటర్‌లు జరుగుతునట్లు నూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ నిఖిల్‌ రఖేచా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.