జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు: సోమిశెట్టి
KRNL: అధికారంలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాని సర్వ నాశనం చేశారని కూడా ఛైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శుక్రవారం కర్నూలులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్‌కు కాలం చెల్లిపోయిందన్నారు ఇప్పుడు కర్ణాటకలోని తన ప్యాలెస్ నుంచి రాజకీయాలు చేయాలని హితవు పలికారు.