'సంక్రాంతి వేళ పేకాట, గుండాటలకు నో ఎంట్రీ'

'సంక్రాంతి వేళ పేకాట, గుండాటలకు నో ఎంట్రీ'

W.G: సంక్రాంతి సందర్భంగా కాళ్ల మండలంలో ఎక్కడ కూడా పేకాట, గుండాట, జూద క్రీడలు జరగకుండా కఠిన నిబంధనలను పాటించాలంటూ ఎస్పీ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు మండలవ్యాప్తంగా పోలీస్ శాఖ ప్రచారం నిర్వహించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.