'గ్రామీణ పేద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి'
NLG: గ్రామాలలో నివసిస్తూన్న పేద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శంకర్ కోరారు. . మిర్యాలగూడ డివిజన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి.. ప్రజానాట్యమండలి నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. గ్రామాలలో పేదలైన కళాకారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.