'వినాయక మండపాల భద్రత కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి'

'వినాయక మండపాల భద్రత కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి'

VKB: వినాయక మండపాల భద్రత కోసం వాటి నిర్వాహకులు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. https://policeportal.tspolice .gov.in/index.htm అనే పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. మరిన్ని వివరాలకు 8712670056లో సంప్రదించాలని ఆయన కోరారు.