బంగాళాఖాతంలో భారత 'బ్రహ్మోస్' గర్జన

బంగాళాఖాతంలో భారత 'బ్రహ్మోస్' గర్జన

బంగాళాఖాతంలో భారత ఆర్మీ సత్తా చాటింది. బ్రహ్మోస్ మిసైల్ కంబాట్ లాంచ్ సక్సెస్ అయ్యింది. నిర్దేశించిన టార్గెట్‌ను ఈ మిసైల్ పిన్ పాయింట్ ఆక్యురసీతో ధ్వంసం చేసింది. ఇది మన 'ఆత్మనిర్భర్ భారత్' శక్తికి నిదర్శనమని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సైన్యం రెడీగా ఉందని సదరన్ కమాండ్ తెలిపింది. ఇది శత్రువులకు గట్టి వార్నింగ్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.