అన్నదాత సుఖీభవ ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

అన్నదాత సుఖీభవ ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

KDP: ఈనెల 19న బుధవారం జరగనున్న 'అన్నదాత సుఖీభవ' రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఈ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పరిశీలించనున్నట్లు తెలిపారు. జిల్లా విమానాశ్రయంలో మంత్రి అచ్చెన్నాయుడుకి స్వాగతం పలికి. సీఎం చంద్రబాబు నాయుడు హాజరవనున్న సభా ప్రాంగణం పరిశీలించారు.