నాలాల పూడికతీత వేగంగా పూర్తి చేయండి: మేయర్

నాలాల పూడికతీత  వేగంగా పూర్తి చేయండి: మేయర్

HNK: నాలాల పూడికతీతలో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా పరిధిలోని బొందివాగు, మ్యూజికల్ గార్డెన్స్ వద్ద భద్రకాళి నాలాలో కొనసాగుతున్న పూడికతీత ప్రక్రియను మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.