అభివృద్ధి పనులకు వేగం పెంచాలి: కలెక్టర్
SKLM: శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళికకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఉన్నారు.