ప్రత్యేక విజన్ దిశగా రేవంత్ పాలన: కైలాస్ సత్యార్థి

ప్రత్యేక విజన్ దిశగా రేవంత్ పాలన: కైలాస్ సత్యార్థి

TG: గాంధీ, నెహ్రూ మార్గంలో రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన ఆయన.. తెలంగాణ ప్రత్యేక విజన్ దిశగా ముందుకెళ్తోందన్నారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ఈ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని కైలాస్ సత్యార్థి పేర్కొన్నారు.